IPL 2022 : Ravindra Jadeja After Chennai Super Kings Fifth Loss | Oneindia Telugu

2022-04-18 22

Ipl 2022 : Ravindra Jadeja Admits CSK Could Not Execute Plans in Last 5 Overs Against GT

#ipl2022
#csk
#chennaisuperkings
#ravindrajadeja
#cskvsgt
#chrisjordan
ఐపీఎల్ 2022 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ మరో ఓటమిని చవి చూసింది. గుజరాత్ టైటాన్స్ చేతిలో అనూహ్యంగా ఓడింది. అంతా బాగానే ఉందనుకున్న స్థితి నుంచి అథఃపాతాళానికి జారిపోయింది. పాయింట్ల పట్టికలో తొమ్మిది స్థానం నుంచి కదల్లేకపోతోంది. ఆరింట్లో ఒక్క మ్యాచ్‌లోనే గెలిచింది. చెన్నై సూపర్ కింగ్స్ ఆ జట్టు ఖాతాలో ఉన్నవి రెండు పాయింట్లే. తన తదుపరి మ్యాచ్‌ను 21వ తేదీన ఆడనుంది. ముంబై ఇండియన్స్‌ను ఢీ కొట్టనుంది. అందులో గెలిచినా.. పెద్దగా తేడా ఉండకపోవచ్చు. టోర్నమెంట్‌లో చివరి వరకూ నిలవలేకపోవచ్చు.